David Lloyd Gets Trolled For Cheeky Tweet On MS Dhoni || Oneindia Telugu

2019-07-23 277

Fans have slammed Lloyd for disrespecting Dhoni’s decision and there have been many angry reactions to the tweet. The wicket-keeper batsman had requested the Indian Army to allow him to train with a territorial army battalion of the Parachute regiment for two months. “The request has now been approved by the Indian Army Chief Gen Bipin Rawat and the honorary Lt Col would train with the Parachute regiment battalion,” top Army sources
#msdhoni
#india
#westindies
#army
#icccricketworldcup2019
#ipl2019
#DavidLloyd

రిటైర్మెంట్‌ను పక్కన బెట్టి రెండు నెలలు పాటు క్రికెట్‌కు విరామం ప్రకటించి సైన్యలోకి చేరాలని భావించిన టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోన్న సంగతి తెలిసిందే. దేశం, సైన్యంపై ధోని చూపించిన ప్రేమను అతడి అభిమానులు కొనియాడుతుంటే... ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయడ్‌.. ధోనిని ఎగతాళి చేస్తూ చేసిన ట్వీట్‌ ఇప్పుడు చర్చనీయాంశమైంది.